హైదరాబాద్, నారద టైమ్స్: ప్రజాభిప్రాయానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో గల కేంద్ర ఎన్నికల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్, పార్లమెంటు, శాసనమండలి, శాసనసభ సభ్యులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎస్ఎస్ఏ చైర్మన్ గంప వేణుగోపాల్, ఎస్ఐఆర్ రాష్ట్ర చైర్మన్ పూసపాటి రాజేశ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుల పరిపాలన సెక్రటరీ ప్రసన్న శర్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి - కాంగ్రెస్ డిమాండ్
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో గల కేంద్ర ఎన్నికల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
- హైదరాబాద్, నారద టైమ్స్: ప్రజాభిప్రాయానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
- జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
- అనంతరం ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కి మెమోరాండం అందజేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Akula Dhanlaxmi
Reporter
Telangana
14ఆర్టికల్స్
4,747వ్యూస్